HOW TO USE

Quick directions of Usage:

  1. Apply HerbHair oil to the scalp before bedtime and massage gently for 5 – 10 minutes.
  2. Take head bath with mild/chemical free shampoo the next morning.
    (if not possible at night can apply 1 hour before head bath)
  3. For best results apply lemon and red onion juice on bald area, massage for 5 minutes, let it dry for 30 minutes and rinse before applying HerbHair oil.
  4. Use the HerbHair oil daily for the first 5 days and minimum twice a week thereafter.
  5. Witness thick, long and healthy hair.

HerbHair ఆయిల్ని ఉపయోగించే విధానము:

  1. నిద్రకి ఉపక్రమించే ముందు కావాల్సిన మోతాదు లో HerbHair Oil ని కుదుళ్లకు రాసి నెమ్మదిగా 5-10 నిమిషాలు మర్దన చేయండి.
  2. మరుసటి రోజు రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చెయ్యండి.
    (ఒక వేళ రాత్రి పూట వీలు కాని యెడల ఒక గంట తల స్నానానికి ముందు వాడవచ్చును)
  3. ఉత్తమ ఫలితాలకు నిమ్మ మరియు ఎర్రని ఉల్లిపాయ రసము తో బట్ట తల పైన సుమారుగా 5 నిముషాలపాటు నెమ్మదిగా మర్దన చేసి, 30 నిమిషాల తరువాత నీటి తో కడిగి ఆరిన తర్వాత HerbHair Oil ని ఉపయోగించండి.
  4. చక్కటి ఫలితాల కొరకు HerbHair Oil ని మొదటి 5 రోజులు వరసగా ప్రతి రోజు వాడి ఆ తరువాత కనీసము వారములో రెండు సార్లు వాడవలెను.
  5. ఒత్తైన, పొడవాటి చక్కటి కురుల కోసం తగిన సూచనలు పాటించండి.
adminHOW TO USE